AP Cm Chandrababu Naidu : చంద్రబాబు నాయుడితో సికింద్రాబాద్ పార్లమెంట్ టిడిపి నాయకుల భేటీ
చంద్రబాబు నాయుడితో సికింద్రాబాద్ పార్లమెంట్ టిడిపి నాయకుల భేటీ ఆంధ్రప్రదేశ్, జూలై 28, ( అద్దం న్యూస్ ) : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తో సికింద్రాబాద్ పార్లమెంట్ టిడిపి నాయకులు మంగళవారం ఏపి సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు " తెలుగుదేశం ప్రజా పథం " కార్యక్రమాల నివేదికను టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్, సికింద్రాబాద్ పార్లమెంట్ కో–ఆర్డినేటర్ నల్లెల్ల కిషోర్, రాష్ట్ర బీసీ విభాగం మాజీ అధ్యక్షుడు, కాణిపాకం...