నగర కేంద్ర గ్రంథాలయంలో మెగా రక్తదాన శిబిరం
హైదరాబాద్, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లిని హైదరాబాద్ నగర కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం మెగా రక్తదాన శిబిరం జరిగింది. గ్రంథాలయ ఉద్యోగులు వెంకటేశ్వర్ రెడ్డి, సుఖేష్ కుమార్, వెంకటేష్ యాదవ్, జానకిరామ్, నరేందర్, మహేష్, రాజేష్ తదితరులు రక్త దానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిఎన్‌జివో సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్, కార్యదర్శి శ్రీనివాస్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా...