ఆ రెండు సినిమాలు రీమేక్ చేయాలని ఉంది: Megastar Chiranjeevi

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: సినిమా ఇండస్ట్రీకి కొన్నేళ్లు దూరంగా ఉండి రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రస్తుతం తన కెరీర్ పట్ల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. 'ఖైదీ నెంబర్ 150', 'సైరా', 'ఆచార్య' వంటి సీరియస్ రోల్స్ చేసిన తర్వాత తనలోని అసలైన కామెడీ టైమింగ్ మిస్ అయ్యిందని అభిప్రాయపడ్డారు. తన కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'దొంగ మొగుడు' (Donga Mogudu), 'రౌడీ అల్లుడు' (Rowdy Alludu) చిత్రాలను రీమేక్ చేయాలని ఉందని ఆయన...