Mehreen: అసలేం జరుగుతోంది..?

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్నీని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బ్యూటీ మెహ్రీన్ (Mehreen) పిర్జాదా.. ఈ చిత్రంలో తన క్యూట్ నెస్‌తో ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్2. ఎఫ్3 సినిమాలతో హిట్స్ అందుకుంది. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో కొద్దిరోజులుగా సినీ పరిశ్రమకు దూరం అయ్యింది. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టుల కోసం ఎదురుచూస్తున్న ఈభామ.. సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటుంది....