తెలంగాణ ప్రభుత్వానికి, థూరింగియా ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం
తెలంగాణ ప్రభుత్వానికి, థూరింగియా ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం తెలంగాణ బ్యూరో, జూన్ 3, ( అద్దం న్యూస్ ) : రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న శాస్త్ర సాంకేతిక, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, జీవ వైజ్ఞానిక రంగాల్లో పరస్పర సహకారాన్ని ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వానికి, జర్మనీకి చెందిన థూరింగియా రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అవగాహన ఒప్పందం ( MOU ) కుదిరింది. భారత్ పర్యటనలో భాగంగా థూరింగియా రాష్ట్ర మినిస్టర్– ప్రెసిడెంట్ మారియో ఫోకట్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి...