మెంటల్ మ్యాథ్స్ “ మైండ్ స్పోర్ట్ ” గా ఎదుగుతోంది
మెంటల్ మ్యాథ్స్ “ మైండ్ స్పోర్ట్ ” గా ఎదుగుతోంది – సిప్ అబాకస్ జాతీయ మేనేజర్ ఉమా స్వామినాథన్ హైదరాబాద్, జూన్ 14, ( అద్దం న్యూస్ ) : మెంటల్ మ్యాథ్స్ పదునైన మేధస్సును పెంపొందించడమే కాకుండా, భవిష్యత్తుకు సిద్ధమవుతున్న పిల్లల కోసం ఒక కొత్త తరహా “ మైండ్ స్పోర్ట్ ” గా ఎదుగుతోందని సిప్ అబాకస్ జాతీయ మేనేజర్ ఉమా స్వామినాథన్ అన్నారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్ పరీక్షల్లో 90 శాతానికి పైగా మార్కులు సాధించిన 120 మంది SIP...