అరుంధతినగర్ బస్తీ అధ్యక్షుడిగా ఎన్నికైన మెరుగు శ్రీనివాస్ యాదవ్
నిస్వార్థ సేవలే మెరుగు శ్రీనివాస్ యాదవ్ గెలుపునకు దోహదపడ్డాయి – అరుంధతినగర్ బస్తీ అధ్యక్షుడిగా తొమ్మిదో సారి ఎన్నికైన మెరుగు శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్, జూలై 27, ( అద్దం న్యూస్ ) : బస్తీ ప్రజలకు నిస్వార్థంతో గత 2003 నుంచి అంటే సుమారుగా 23 సంవత్సరాలుగా సేవలందించడమే మరోసారి బస్తీ అధ్యక్షుడిగా మెరుగు శ్రీనివాస్ యాదవ్ ను ఎన్నిక చేయడానికి దోహద పడిందని తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఎం నరసయ్య అభిప్రాయపడ్డారు. గాంధీనగర్ డివిజన్...