కూలిన నేవీ విమానం.. ఐదుగురు మృతి

     కూలిన నేవీ విమానం.. ఐదుగురు మృతి అద్దం న్యూస్, వెబ్‌డెస్క్ : మెక్సికో నేవీకి చెందిన విమానం ప్రమాదానికి గురైంది. టెక్సాస్‌లోని గాల్వేస్టోన్‌ కాజ్‌వే వద్ద కుప్పకూలింది (Mexican Navy plane crash). వైద్య సహాయం కోసం వెళ్తున్న సమయంలో చోటుచేసుకున్న సాంకేతిక లేదా వాతావరణ కారణాల వల్ల మెక్సికో నేవీ విమానం కూలిపోయింది. టెక్సాస్‌లోని గాల్వేస్టోన్ కాజ్‌వే సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ విమాన ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడాది వయసున్న చిన్నారిని వైద్యచికిత్స కోసం తరలిస్తుండగా...