మిలాద్ ఉన్ న‌బి, గ‌ణేష్ ఉత్స‌వాల‌ను ప్ర‌శాంతంగా జ‌రుపుకోవాలి – ఈస్ట్ జోన్ డిసిపి డాక్ట‌ర్‌.బి.బాల‌స్వామి

మిలాద్ ఉన్ న‌బి, గ‌ణేష్ ఉత్స‌వాల‌ను ప్ర‌శాంతంగా జ‌రుపుకోవాలి – ఈస్ట్ జోన్ డిసిపి డాక్ట‌ర్‌.బి.బాల‌స్వామి హైదరాబాద్, ఆగ‌స్టు 19, అద్దం న్యూస్ :   మిలాద్ ఉన్ న‌బి, గ‌ణేష్ ఉత్స‌వాల‌ను ప్ర‌శాంతంగా జ‌రుపుకోవాలని ఈస్ట్ జోన్ డిసిపి డాక్ట‌ర్‌.బి.బాల‌స్వామి అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ – ఈస్ట్ జోన్ సమన్వయ సమావేశం మంగ‌ళ‌వారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ ల‌లితాన‌గ‌ర్ క‌మ్యూనిటీహాల్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఈస్ట్ జోన్ డీసీపీ డాక్టర్ బాలస్వామి మాట్లాడుతూ... రాబోయే శ్రీ గణేశ్ చతుర్థి,...