1 కోటి 11 లక్షల మంది కార్మికులకు కనీస వేతనాల పెంపు – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
1 కోటి 11 లక్షల మంది కార్మికులకు కనీస వేతనాల పెంపు జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ బ్యూరో, మే 21, ( అద్దం న్యూస్ ) : తెలంగాణలోని 1 కోటి 11 లక్షల మంది కార్మికులకు శుభవార్త. కార్మికులకు కనీస వేతనాలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. కార్మికుల కనీస వేతనాల పెంపు జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. కనీస వేతనాలు పెంచిన...