నగరానికి ఇన్చార్జ్‌గా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ప్రయోజనం లేదు – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
భారీ వర్షంతో నగరవాసులు ఇబ్బందులుపడుతుంటే ఢిల్లీ యాత్రలు తగదు నగరానికి ఇన్చార్జ్‌గా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ప్రయోజనం లేదు – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా హైదరాబాద్, ఏప్రిల్ 4 అద్దం న్యూస్ : భారీ వర్షంతో నగరవాసులు ఇబ్బందులుపడుతుంటే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఉపశమనం చర్యలు చేపట్టకుండా స్వార్థ రాజకీయాల స్వప్రయోజనాల కోసం ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా అన్నారు. నగరానికి ఇన్చార్జ్‌గా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ప్రయోజనం లేదన్నారు....