గూగుల్‌ సీఈవోతో మంత్రి లోకేశ్‌ భేటీ

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: అమెరికాలో ఏపీ మంత్రి నారా లోకేశ్‌ (Minister Lokesh) పర్యటన కొనసాగుతోంది. గూగుల్‌ సీఈవో (Google CEO) సుందర్‌ పిచాయ్‌తో ఆయన భేటీ అయ్యారు. విశాఖలో గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. డ్రోన్‌ సిటీలో అసెంబ్లింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలని కోరారు. ఇంటెల్ ఐటీ సీటీవో శేష కృష్ణపురతో లోకేశ్‌ భేటీ అయ్యారు. ఏపీలో ఇంటెల్ ఏటీఎంపీ యూనిట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అమరావతిలో ఇంటెల్ ఏఐ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసే...