కొత్తపల్లి – హుస్నాబాద్ మధ్య రహదారి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్

రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి – రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకొని పనుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి హుస్నాబాద్, న‌వంబ‌ర్ 10, ( అద్దం న్యూస్ ) :      కొత్తపల్లి - హుస్నాబాద్ మధ్య కొనసాగుతున్న నాలుగు లైన్ల రహదారి నిర్మాణ పనులను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ క్షేత్రస్థాయిలో మంగ‌ళ‌వారం పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారి నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు జరుగుతున్న...