కేబీఆర్ పార్క్ పరిసరాల్లో వన్వే ట్రాఫిక్ విధానాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్
జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వరకు సమగ్ర స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ ప్రణాళిక – రూ.1,090 కోట్లతో రెండు ప్యాకేజీల్లో ఫ్లై ఓవర్ నిర్మాణం – భూసేకరణ, నిర్మాణ వ్యయాల్లో రూ.1,200 కోట్ల వరకు ఆదా చేయనున్నట్లు అంచనా హైదరాబాద్ బ్యూరో, అక్టోబర్ 9, ( అద్దం న్యూస్ ) : కేబీఆర్ పార్క్ పరిసరాల్లో అమలు చేస్తున్న వన్వే ట్రాఫిక్ విధానాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి.కర్ణన్, హైదరాబాద్...