తెలంగాణ ఉద్యమకారుల పోరాట ఫలితమే మంత్రి పొన్నం ప్రకటన – టియు జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి
తెలంగాణ ఉద్యమకారుల పోరాట ఫలితమే మంత్రి పొన్నం ప్రకటన – 250 గజాల స్థలంతో పాటు ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ప్రకటించాలి – తెలంగాణ ఉద్యమకారుల కమిటీ విధి విధానాలను వెంటనే రూపొందించాలి » టియు జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి హైదరాబాద్, ఫిబ్రవరి 21, అద్దం న్యూస్ : తెలంగాణ ఉద్యమకారుల పోరాట ఫలితమే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన చేశారని తెలంగాణ ఉద్యమకారుల జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ...