మంత్రి తుమ్మల నాగేశ్వరరావును బ‌ర్త‌ర‌ప్‌ చేయాలి – న‌వ‌దోయం పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు శివ‌శంక‌ర్ ప‌టేల్‌

  కో– ఆపరేటివ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘనందన్ రావును సస్పెండ్ చేయాలి  మంత్రి తుమ్మల నాగేశ్వరరావును బ‌ర్త‌ర‌ప్‌ చేయాలి – న‌వ‌దోయం పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు శివ‌శంక‌ర్ ప‌టేల్‌ హైదరాబాద్, అద్దం న్యూస్ :   చిత్రపురి అవినీతి, అక్రమాల‌కు పాల్ప‌డిన కో – ఆపరేటివ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘనందన్ రావును సస్పెండ్ చేయాలని, సహకార శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ను బ‌ర్త‌ర‌ప్ చేయాల‌ని న‌వ‌దోయం పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు శివ‌శంక‌ర్ ప‌టేల్‌, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఆమ్ ఆద్మీ, సేవాలాల్ సేన నాయ‌కులు డిమాండ్...