వాటాలు పంచుకోవడంలో ప్రభుత్వ పరువు తీస్తున్న మంత్రులు – టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
వాటాలు పంచుకోవడంలో ప్రభుత్వ పరువు తీస్తున్న మంత్రులు – టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా హైదరాబాద్, అక్టోబర్ 25, అద్దం న్యూస్ : సమ్మక్క సారక్క మేడారం జాతర కొరకు ప్రభుత్వం కేటాయించిన 100 కోట్ల రూపాయలలో వాటాలు పంచుకోవడంలో తేడాలు వచ్చి గొడవపడిన రాష్ట్ర మంత్రులు ప్రభుత్వ పరువును తీస్తున్నారని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. శనివారం హైదరాబాద్ దోమలగూడలోని టీడీపీ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ.. రిజ్వి అనే...