మిస్‌ వరల్డ్‌ పోటీల ఏర్పాట్లలో అపశృతి – విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి

   మిస్‌ వరల్డ్‌ పోటీల ఏర్పాట్లలో అపశృతి  విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి హైద‌రాబాద్‌, మే 2, అద్దం న్యూస్ :    మిస్‌ వరల్డ్‌ పోటీల ఏర్పాట్లలో అపశృతి చోటుచేసుకుంది. గచ్చిబౌలిలో విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి చెందాడు. ఈ నెల 7 నుంచి 31వ తేదీ వ‌ర‌కు 28 రోజుల పాటు విశ్వ సుంద‌రి పోటీల‌కు హైద‌రాబాద్ వేదికైన సంగ‌తి తెలిసిందే. మిస్ వ‌ర‌ల్డ్ పోటీల ఏర్పాట్ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టింది. ఇందులో భాగంగా శుక్ర‌వారం మిస్ వ‌ర‌ల్డ్ పోటీల...