హైదరాబాద్ వేదికగా ప్రారంభ‌మైన Miss World – 2025

  హైదరాబాద్ వేదికగా ప్రారంభ‌మైన Miss World – 2025   [caption id="attachment_9657" align="aligncenter" width="702"] మిస్ వరల్డ్ – 2025 ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ప్రప్రంచ సుందరీమణులు[/caption] తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ :     హైదరాబాద్ మహానగరంలో కన్నుల పండుగగా మిస్ వరల్డ్ – 2025 ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి Miss World -2025 కార్యక్రమాన్ని శనివారం లాంఛనంగా ప్రారంభించారు. దేశీయ ముఖ్యంగా తెలంగాణ సంప్రదాయ సాంస్కృతిక కళలు, పోటీదారుల పాశ్చాత్య కళా...