మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలి – పరిపాలన చేతకాని సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి  – తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

    [caption id="attachment_9627" align="aligncenter" width="750"] ఆపరేషన్ సిందూర్ కు మద్ధతుగా, భారత సైన్యానికి సంఘీభావంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్కు నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు జరిగిన భారీ ర్యాలీలో పాల్గొన్న‌ ఎమ్మెల్సీ కవిత[/caption] మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలి  పరిపాలన చేతకాని సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి  యుద్ధ వాతావరణంలో అందాల పోటీలు నిర్వహించడం తప్పుడు సంకేతం ఇది విజ్ఞత ప్రదర్శించాల్సిన సమయం ఇది ధర్మయుద్ధం... భారత్ ఎప్పుడూ తప్పు చేయదు ఐక్యంగా ఉండి...