Addam News
Newspaper Banner
Date of Publish : 17 January 2026, 3:45 am Posted by : Addam News

వివాహ రిసెప్ష‌న్‌కు హాజ‌రైన ఎమ్మెల్యే ముఠా గోపాల్

వివాహ రిసెప్ష‌న్‌కు హాజ‌రైన ఎమ్మెల్యే ముఠా గోపాల్

హైదరాబాద్, జ‌న‌వ‌రి 16, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు స‌య్య‌ద్ అహ్మ‌దుల్లా భ‌క్తియారి అల్లుడు మ‌హ్మ‌ద్ అబ్దుల్ మాజిద్ వివాహ రిసెప్ష‌న్ ఘ‌నంగా జ‌రిగింది. ఈ వివాహ రిసెప్ష‌న్‌కు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు ముఠా జైసింహా, మ‌హ్మ‌ద్ ఖ‌దీర్, జావీద్ ఖాన్‌, మహ్మద్ జహంగీర్, మున్నా ఖాన్, పులిగిల్ల శ్రీధర్ చారి, దీన్‌ద‌యాల్‌రెడ్డి, జాఫర్, ఫిరోజ్ ఖాన్, సల్మాన్, బిజెపి నాయకుడు విశ్వనాథ్ శాస్త్రి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png