వివాహ రిసెప్ష‌న్‌కు హాజ‌రైన ఎమ్మెల్యే ముఠా గోపాల్

వివాహ రిసెప్ష‌న్‌కు హాజ‌రైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ హైదరాబాద్, జ‌న‌వ‌రి 16, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు స‌య్య‌ద్ అహ్మ‌దుల్లా భ‌క్తియారి అల్లుడు మ‌హ్మ‌ద్ అబ్దుల్ మాజిద్ వివాహ రిసెప్ష‌న్ ఘ‌నంగా జ‌రిగింది. ఈ వివాహ రిసెప్ష‌న్‌కు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు ముఠా జైసింహా, మ‌హ్మ‌ద్ ఖ‌దీర్, జావీద్ ఖాన్‌, మహ్మద్ జహంగీర్, మున్నా ఖాన్, పులిగిల్ల శ్రీధర్ చారి, దీన్‌ద‌యాల్‌రెడ్డి, జాఫర్, ఫిరోజ్ ఖాన్, సల్మాన్, బిజెపి నాయకుడు...