ఆర్‌కె క‌న్వెన్ష‌న్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్

ఆర్‌కె క‌న్వెన్ష‌న్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ హైదరాబాద్, మార్చి 29, అద్దం న్యూస్ :   అడిక్‌మెట్ డివిజ‌న్ జెడ్‌బి గార్డెన్ వ‌ద్ద నూత‌నంగా ఏర్పాటు చేసిన ఆర్‌కె క‌న్వెన్ష‌న్ ఆదివారం రాత్రి ప్రారంభోత్స‌వం జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజ‌రై నిర్వాహ‌కుడు ర‌హీముల్లా ఖాన్‌తో క‌లిసి ఆర్‌కె కన్వెన్ష‌న్‌ను ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్ పార్టీ యువ నాయ‌కుడు ముఠా జైసింహా, బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు మ‌హ్మ‌ద్ జ‌హంగీర్, మ‌హ్మ‌ద్ ఖ‌దీర్‌, ర‌వి...