నిస్వార్థ సేవ‌కు మారుపేరు ఎమ్మెల్యే ముఠా గోపాల్ – ఎమ్మెల్సి దాసోజు శ్ర‌వ‌ణ్‌

నిస్వార్థ సేవ‌కు మారుపేరు ఎమ్మెల్యే ముఠా గోపాల్ – ఎమ్మెల్సి దాసోజు శ్ర‌వ‌ణ్‌ భోల‌క్‌పూర్‌, ఆగ‌స్టు 17, ( అద్దం న్యూస్ ) :   నిస్వార్థ సేవ‌కు మారుపేరు ఎమ్మెల్యే ముఠా గోపాల్ అని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సి దాసోజు శ్ర‌వ‌ణ్ అన్నారు. ప్ర‌జ‌ల‌కు చేస్తున్న విశిష్ట సేవ‌ల‌ను గుర్తించి హోలీ స్పిరిట్ క్రిస్టియ‌న్ యూనివ‌ర్శిటీ ( హెచ్ఎస్‌సియు ) వారు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు డాక్ట‌రేట్ ను ప్ర‌దానం చేశారు. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం ముషీరాబాద్‌లోని ఓ ఫంక్ష‌న్‌హాల్‌లో ఎమ్మెల్యే...