Addam News
Newspaper Banner
Date of Publish : 16 December 2025, 5:27 am Posted by : Addam News

డ్రైనేజీ పైప్‌లైన్ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్

  డ్రైనేజీ పైప్‌లైన్ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్

హైదరాబాద్, డిసెంబ‌ర్ 15, అద్దం న్యూస్ : ముషీరాబాద్ డివిజ‌న్ బాపూజీన‌గ‌ర్‌లో నూత‌న డ్రైనేజి పైప్‌లైన్ ప‌నుల‌కు సోమ‌వారం శంకుస్థాప‌న జ‌రిగింది. ఈ కార్యక్ర‌మానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజ‌రై ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజ‌న్ అధ్య‌క్షుడు కొండా శ్రీధ‌ర్‌రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు త‌లారి శ్రీకాంత్ ముదిరాజ్‌, అజయ్ ముదిరాజ్, ముచ్చ‌కుర్తి ప్ర‌భాక‌ర్‌, ఎయిర్‌టెల్ రాజు నేత‌, స్థానికులు మంథన ద‌శ‌ర‌థం, అశోక్‌, న‌రేష్‌, బాబు రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png