పైప్‌లైన్ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్

  పైప్‌లైన్ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ పైప్‌లైన్ల కోసం ధ‌ర్నాలు చేసిన మాకు స‌మాచారం ఇవ్వ‌రా – శ్రీను నాయుడు   [caption id="attachment_9375" align="aligncenter" width="794"] క‌లుషిత నీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని గ‌తంలో జ‌ల‌మండ‌లి కార్యాల‌యం ఎదుట ధ‌ర్నా చేస్తున్న శ్రీను నాయుడు త‌దిత‌రులు[/caption]   హైద‌రాబాద్‌, ఏప్రిల్ 30, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ డివిజ‌న్ జెవి హై స్కూల్ వీధిలో రూ.4.50 ల‌క్ష‌ల నిధుల‌తో నిర్మించ‌నున్న సివ‌రేజి పైప్‌లైన్ ప‌నుల‌కు బుధ‌వారం...