హ‌నుమాన్ జ‌యంతి వేడుక‌ల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముఠా గోపాల్‌

హ‌నుమాన్ జ‌యంతి వేడుక‌ల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ హైదరాబాద్, ఏప్రిల్ 2, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ వివేక్‌న‌గ‌ర్ శ్రీ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో హ‌నుమాన్ జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన పూజా కార్య‌క్ర‌మాలు, ప్ర‌త్యేక అభిషేకంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ఈవో మాచ‌ర్ల దేవ‌నాధం, ఆల‌య రెనోవేష‌న్ క‌మిటీ చైర్మ‌న్ జాన‌కి సుధాక‌ర్‌, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు ముఠా...