కళ్యాణ ల‌క్ష్మీ, షాదీ ముబార‌క్ చెక్కుల‌ను అంద‌చేసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్

కళ్యాణ ల‌క్ష్మీ, షాదీ ముబార‌క్ చెక్కుల‌ను అంద‌చేసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 18, అద్దం న్యూస్ :     ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల‌ను 183 లబ్ధిదారులకు పంపిణీ కార్య‌క్ర‌మం గురువారం జ‌రిగింది. ముషీరాబాద్ త‌హ‌శిల్థార్ కార్యాల‌యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజ‌రై ల‌బ్దిదారుల‌కు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల‌ను అంద‌చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ త‌హ‌శిల్థార్ చందన, కార్యాలయ సిబ్బంది రాహుల్, నిరంజన్ రెడ్డి, శివప్రసాద్,...