వినాయకుడికి పూజలు ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
వినాయకుడికి పూజలు ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ హైదరాబాద్, ఆగస్టు 29, అద్దం న్యూస్ : సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్‌మండిలోని టిఆర్‌టి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు గణేష్ మండపంలో పూజలు జరిగాయి. ఈ మండపాలను ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ సందర్శించి పూజలను చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు రాజేష్ సింగ్, జుగ్ను శేఖర్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.