పఠాన్‌బస్తీలో కలుషిత నీరు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్న ఎమ్మెల్యే – బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ముఠా జైసింహా
పఠాన్‌బస్తీలో కలుషిత నీరు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్న ఎమ్మెల్యే – బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ముఠా జైసింహా ముషీరాబాద్, సెప్టెంబర్ 04, అద్దం న్యూస్ : పఠాన్‌బస్తీలో కలుషిత నీరు రాకుండా ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ముఠా జైసింహా అన్నారు. బిఆర్ఎస్ పార్టీ మైనారిటి సీనియర్ నాయకుడు మహ్మద్ జావీద్ ఖాన్ ఆధ్వర్యంలో ముషీరాబాద్ డివిజన్ పఠాన్ బస్తీలో గురువారం జైసింహ బిఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి పర్యటించారు. స్థానికులు వచ్చి తమ బస్తీలో...