సోషల్ మీడియా అకౌంట్లల్లో బిఆర్ఎస్ పేరును తొలగించని ఎమ్మెల్సి కవిత
సోషల్ మీడియా అకౌంట్లల్లో బిఆర్ఎస్ పేరును తొలగించని ఎమ్మెల్సి కవిత వెబ్ డెస్క్, అద్దం న్యూస్ : ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పార్టీ అధిష్టానం మంగళవారం ఎమ్మెల్సి కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం మేరకు కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ పార్టీ లేఖను విడుదల చేసింది. అయితే...