బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్

బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్ తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ :   బీఆర్‌ఎస్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన విడుదలయింది. ఇటీవల కాలంలో కవిత ప్రవర్తిస్తున్న తీరు.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు హైకమాండ్ ఆరోపించింది. ఈ క్రమంలో అధ్యక్షుడు క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు అదేశాల మేరకు తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కవితను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ...