Addam News
Newspaper Banner
Date of Publish : 24 April 2025, 4:26 pm Posted by : Addam News

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత 

 

వరంగల్, అద్దం న్యూస్ :   వరంగల్ లోని సుప్రసిద్ధ భద్రకాళి అమ్మవారిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం దర్శించుకున్నారు. ఆ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు తెలంగాణ ప్రజలపై ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కవిత కోరారు.

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png