భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత 

  వరంగల్, అద్దం న్యూస్ :   వరంగల్ లోని సుప్రసిద్ధ భద్రకాళి అమ్మవారిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం దర్శించుకున్నారు. ఆ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు తెలంగాణ ప్రజలపై ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కవిత కోరారు. [caption id="attachment_9121" align="aligncenter" width="300"] భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత[/caption]