ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఘ‌నంగా ఎమ్మెల్సి కవిత బ‌ర్త్ డే వేడుక‌లు

హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : భార‌త జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సి క‌ల్వ‌కుంట్ల క‌విత జ‌న్మ‌దిన వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఇందులో భాగంగా బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు ముఠా నరేష్ ఆధ్వర్యంలోగాంధీన‌గ‌ర్ డివిజ‌న్ లలితా పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు జ‌రిగాయి. కవాడిగూడ డివిజన్లోని బండ మైసమ్మ కమ్యూనిటీ హాల్‌లో క‌విత బ‌ర్త్ డే వేడుక‌లు జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మాల‌కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజ‌రై కేక్ క‌ట్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్ పార్టీ యువ‌జ‌న విభాగం నాయ‌కుడు...