ప్లీనరీ కి భారీ ర్యాలీతో తరలి వెళ్ళిన జన సమితి నేతలు

కట్ట మైసమ్మ దేవాలయంలో ఎమ్మెల్సీ కోదండరాం ప్రత్యేక పూజలు ప్లీనరీ కి భారీ ర్యాలీతో తరలి వెళ్ళిన జన సమితి నేతలు – పలువురిని ఆకట్టుకున్న కళా బృందాలు హైదరాబాద్, మే 12, ( అద్దం న్యూస్ ) :  తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హైద‌రాబాద్ లోయర్ ట్యాంక్ బండ్‌లోని కట్టమైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జలవిహార్‌లో మంగ‌ళ‌వారం జ‌రిగిన‌ తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్లీనరీ సమావేశాలకు పూజలు చేసి, అనంతరం భారీ ర్యాలీతో...