ఎమ్మెల్సి కవిత దీక్ష అంతా నటన – కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తేజ గౌడ్
ఎమ్మెల్సి కవిత దీక్ష అంతా నటన – కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తేజ గౌడ్ హైదరాబాద్, ఏప్రిల్ 8, అద్దం న్యూస్ : అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సి కవిత చేపట్టిన దీక్ష అంతా ఒక నటన, డ్రామా అని ముషీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తేజ గౌడ్ అన్నారు. లిక్కర్ స్కామ్ అంశాన్ని సైడ్ చేసేందుకే బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సి కవిత బీసీలపై కపట ప్రేమను చూపిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ...