ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు మోడి ప్ర‌భుత్వం కుట్ర చేస్తోంది

ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు మోడి ప్ర‌భుత్వం కుట్ర చేస్తోంది – సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు, క్రిస్టియ‌న్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ దీప‌క్ జాన్‌ సికింద్రాబాద్‌, ఏప్రిల్ 19, అద్దం న్యూస్ :   ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు మోడి ప్ర‌భుత్వం కుట్ర చేస్తోంది సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు, క్రిస్టియ‌న్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ దీప‌క్ జాన్ అన్నారు. ఆదివారం హైద‌రాబాద్ ప‌ద్మారావున‌గ‌ర్‌లోని డిసిసి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో దీప‌క్ జాన్ మాట్లాడుతూ... మహిళా సాధికారత...