బీజేపీ పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలకు లోబడి దేశాన్ని అభివృద్ధి చేస్తున్న మోడీ – రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్టర్.కె.లక్ష్మణ్
బీజేపీ పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలకు లోబడి దేశాన్ని అభివృద్ధి చేస్తున్న మోడీ – రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్టర్.కె.లక్ష్మణ్ హైదరాబాద్, అద్దం న్యూస్ : బీజేపీ పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలకు లోబడి నరేంద్ర మోడి దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్టర్.కె.లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం ఘనంగా జరిగింది. ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ బూత్ నెంబర్లు...