మోడి సభను విజయవంతం చేయాలి

మోడి సభను విజయవంతం చేయాలి – బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హైదరాబాద్, మే 2, ( అద్దం న్యూస్ ) :  మోడి సభను భారీ జనసమీకరణతో విజయవంతం చేయాలని బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ అన్నారు. ఈ నెల 10వ తేదీన న‌గ‌రానికి మోడి వ‌స్తున్న నేప‌ధ్యంలో నిర్వ‌హించ‌నున్న మోడి స‌భ స‌న్నాహ‌క స‌మావేశం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ అశోక్‌న‌గ‌ర్ వెల్ఫేర్ అసోసియేష‌న్ హాల్ ప్రాంగ‌ణంలో శ‌నివారం జ‌రిగింది. ఈ స‌మావేశానికి...