భారీ జన సమీకరణతో మోడి బిజెపి బహిరంగ సభను జయప్రదం చేయాలి
భారీ జన సమీకరణతో మోడి బిజెపి బహిరంగ సభను జయప్రదం చేయాలి – గాంధీనగర్ డివిజన్ బిజెపి ప్రధాన కార్యదర్శి వడ్డపల్లి ఆనంద్ రావు హైదరాబాద్, మే 9, ( అద్దం న్యూస్ ) : భారీ జన సమీకరణతో మోడి బిజెపి బహిరంగ సభను జయప్రదం చేయాలని ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ బిజెపి ప్రధాన కార్యదర్శి వడ్డపల్లి ఆనంద్ రావు కోరారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికై సుమారు 8 వేల కోట్ల కేంద్ర నిధులతో ప్రారంభోత్సవాలు నిర్వహించి, సికింద్రబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో...