Mohit Sharma: టీమిండియా పేసర్ కీలక నిర్ణయం.. అన్ని ఫార్మాట్స్‌కు..
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: టీమిండియా వెటరన్ పేసర్ మోహిత్ శర్మ (Mohit Sharma) క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని ఫార్మాట్స్‌కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని తెలిపాడు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా 37 ఏళ్ల మోహిత్ శర్మ (Mohit Sharma) తన నిర్ణయాన్ని వెల్లడించాడు. 'ఈ రోజు నేను అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నాను. హర్యానాకు ప్రాతినిథ్యం వహించడం నుంచి భారత్ జెర్సీ ధరించి ఐపీఎల్ ఆడేవరకు సాగిన నా ప్రయాణం నాకు దక్కిన వరం.'అని మోహిత్ శర్మ పేర్కొన్నాడు. మోహిత్...