విద్యానగర్‌లో కోతుల బీభ‌త్సం

విద్యానగర్‌లో కోతుల బీభ‌త్సం – బాటసారుల పై కోతుల దాడి – తీవ్రంగా గాయపడిన పలువురు హైద‌రాబాద్‌, జూలై  13, ( అద్దం న్యూస్ ) :     హైదరాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ డివిజ‌న్ విద్యాన‌గ‌ర్‌లో కోతుల బీభత్సం రోజు రోజుకి పెరిగిపోతుంది. గత కొంత కాలం నుంచి విద్యానగర్ పరిసర ప్రాంతాలలో కోతులు వచ్చిపోయే వాహనదారులపై బాటసారిలపై దాడి చేసి గాయపరిచిన సంఘటనలు జరిగాయి. ఈ నెల 12వ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటలకే విద్యానగర్ మసీదు రోడ్‌లోని ట్రిలింగా...