బడ్జెట్‌లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలి – డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటి

  బడ్జెట్‌లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలి యూత్ డిక్లరేషన్ హమీలన్నింటిని అమలు చేయాలి – డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటి హైదరాబాద్, ఫిబ్రవరి 23, అద్దం న్యూస్ :    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే వార్షిక బడ్జెట్‌లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలని, యూత్ డిక్లరేషన్ హమీలను అమలు చేయాలని, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతికై నిధులు కేటాయించాలని, రాజీవ్ యువ వికాస్ పథకం అమలుకై నిధులు కేటాయించాలని డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి...