ఢిల్లీలో ‘ చలో ఢిల్లీ ’ కార్యక్రమంలో పాల్గొన్న మోతె శోభన్ రెడ్డి

న్యూఢిల్లీ, ( అద్దం న్యూస్ ) :     తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు మోతె శోభన్ రెడ్డి ‘ చలో ఢిల్లీ ’ కార్యక్రమంలో భాగంగా న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించడంతో పాటు...