కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మోతె శోభన్ రెడ్డి

ముఖ్యమంత్రికి జన్మదిన, దీపావళి శుభాకాంక్షలు – పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కారం కొడంగల్, న‌వంబ‌ర్ 10, ( అద్దం న్యూస్ ) :    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినం, దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు, ప్రముఖ నాయకుడు మోతె శోభన్ రెడ్డి కొడంగల్‌లో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుష్ప‌గుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించి జన్మదిన, దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి సంపూర్ణ...