వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మోతే శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు

విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి – గణనాథుని ఆశీస్సులతో తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలి » వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మోతే శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 13, ( అద్దం న్యూస్ ) :  వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు మోతే శోభన్ రెడ్డి హైదరాబాద్ నగర ప్రజలకు, తెలంగాణ ఉద్యమకారులకు, భక్తులకు హృదయపూర్వక వినాయక...