ముగ్గురు పిల్లలను చంపిన తల్లి – కటకటాల్లోకి తల్లి, ప్రియుడు
సంగారెడ్డి క్రైమ్, అద్దం న్యూస్ : సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ముగ్గురు పిల్లలకు తల్లి విషం ఇచ్చి చంపిన కేసులో నిందితురాలు రజిత, ఆమె ప్రియుడు శివ లను గురువారం సంగారెడ్డి జైలుకు తరలించారు. గత మార్చి నెల 27వ తేదీన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో జరిగిన ఈ ముగ్గురి చిన్నారుల హత్య సంచలనం సృష్టించింది. అమీన్‌పూర్‌లో చెన్నయ్య, తన భార్య రజిత (45), సాయికృష్ణ (12), మధు ప్రియ(10), గౌతమ్ (08)లతో కలిసి నివసిస్తున్నాడు. చెన్నయ్య వాటర్ ట్యాంక్ తీసుకొని కాలనీలో...