తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించిన ఉద్యమకారులు
తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించిన ఉద్యమకారులు హైదరాబాద్, మార్చి 10, అద్దం న్యూస్ : మిలియన్ మార్చ్ జరిగిన రోజును పురస్కరించుకుని ముషీరాబాద్ టిఆర్ఎస్ నాయకులు తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. మంగళవారం రాంనగర్ చౌరస్తా వద్ద గల అమరవీరుల స్థూపానికి పూలమాలలేసి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడు, బిఆర్ఎస్ పార్టీ నాయకుడు రేషం మల్లేష్ మాట్లాడుతూ... మిలియన్ మార్చ్ స్ఫూర్తితో ముందుకెళ్లాలన్నారు. మిలియన్ మార్చ్ సందర్భంగా ఆనాడు ట్యాంక్ బండ్ పైకి మొదట చేరుకున్నది ముషీరాబాద్ ఉద్యమకారులే అని గుర్తు చేశారు. ఈ...