Addam News
Newspaper Banner
Date of Publish : 06 January 2026, 12:49 pm Posted by : Addam News

ముషీరాబాద్ యాద‌వ మ‌హాస‌భ క్యాలెండ‌ర్‌ను ఆవిష్క‌రించిన ఎంపి అనిల్ కుమార్ యాద‌వ్

ముషీరాబాద్ యాద‌వ మ‌హాస‌భ క్యాలెండ‌ర్‌ను ఆవిష్క‌రించిన ఎంపి అనిల్ కుమార్ యాద‌వ్

హైదరాబాద్, జ‌న‌వ‌రి 5, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం యాద‌వ మ‌హాస‌భ ఆధ్వ‌ర్యంలో రూపొందించిన నూత‌న సంవ‌త్స‌రం క్యాలెండ‌ర్‌ను రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎం.అనిల్ కుమార్ యాద‌వ్ ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం యాద‌వ మ‌హాస‌భ అధ్య‌క్షుడు స‌లంద్రి శ్రీనివాస్ యాద‌వ్‌, లీగ‌ల్ స‌ల‌హాదారు పాశం అనిల్ కుమార్ యాద‌వ్‌, గ‌వ్వ‌ల శ్రీనివాస్ యాద‌వ్‌, మ‌ధు యాద‌వ్‌, రాజు యాద‌వ్‌, బ‌ల‌రాం యాద‌వ్‌, సురేష్ యాద‌వ్‌, భాస్క‌ర్ యాద‌వ్‌, వెంక‌టేష్ యాద‌వ్, శ్యామ్ యాద‌వ్‌, వేణు యాద‌వ్‌, దూక‌ల కృష్ణ‌యాద‌వ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png